తెలంగాణ సర్కిల్ పోస్టల్ శాఖ హైదరాబాద్ ఆర్.పి.ఎల్. ఐ. డి. ఇ. అవార్డు గ్రహీత

 

తెలంగాణ సర్కిల్ పోస్టల్ శాఖ హైదరాబాద్ ఆర్.పి.ఎల్. ఐ. డి. ఇ. అవార్డు గ్రహీత

సూర్యాపేట హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రీ బొజ్జ సునీల్ కుమార్ కు ఘన సన్మానం

బిషప్ దుర్గం ప్రభాకర్

సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు

సూర్యాపేట, (అఖండ బూమి): బేతెస్థ ప్రార్ధన మందిరం ఖాసీంపేట, 4 వ వార్డు, సూర్యాపేట నందు బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో 2023-2024 సంవత్సరానికి ఆర్ పి ఎల్ ఐ డి ఇ విభాగం లో ప్రధమ స్థానం పోస్టల్ శాఖ తెలంగాణ సర్కిల్ లోని సూర్యాపేట ప్రధాన కార్యాలయం మేనేజర్ *శ్రీ బొజ్జ సునీల్ కుమార్* ను తన భార్య బొజ్జ భాగ్యమ్మను శాలువాతిలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా రాజ్ కిరణ్ మెరిపో ‘ది లైట్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ -హైదరాబాద్”, డైరెక్టర్ రేమా బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ క్యాంపాస్ హైదరాబాద్,పోస్టల్ యస్. పి వడ్లమూడి వెంకటేశ్వర్లు సూర్యాపేట డివిజన్,పాస్టర్ కొండేటి లాజర్, పాస్టర్ కొమ్ము హోసన్నా, పాస్టర్ మోజెస్, సుధాకర్, సురేష్, రాజు, వెంకన్న, శేఖర్, యేసుపాదం, కళింగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!