శిశురక్షణ దేశ రక్షణకు ఆదివారం నుంచి పోషణ మహోత్సవం

 

శిశురక్షణ దేశ రక్షణకు ఆదివారం నుంచి పోషణ మహోత్సవం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 1 (అఖండ భూమి).

శిశు రక్షణ దేశ రక్షణ నేటి నుంచి పోషణ మహోత్సవం

ఉమారాణి వైద్య అంగన్వాడీ టీచర్ పోషణ బాల్యానికి రక్షణ చిన్నారులే జాతి సంపద వీరి సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ మాసం ను నిర్వహిస్తుందని. సెప్టెంబరు ఒకటి నుండి 30 వరకు పోషణ మహోత్సవం హించడంజరుగుతుందని ఉమారాణి వైద్య శేష రావు అన్నారు.ముఖ్యంగా పిల్లల సంక్షేమానికి బాలింతలు, గర్భిణుల సంక్షేమానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పోషణ పదార్థాలు అందిస్తున్నామన్నారు.వీటిలో రోజు గుడ్డు,పాలు మరియు బాలామృతం,స్నాక్స్

అందిస్తన్నామని. పోషణ లోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికే ఉన్నారు అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లలతో పాటు మిగతా చిన్నారులు కూడా పోషణలోపంతో బాధపడకూడదని అన్న ఉద్దేశం తో ప్రభుత్వం సెప్టెంబర్ నెల అంతా పోషణ మహోత్సవాన్ని నిర్వహిస్తుంది. పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోషణ మాసం అనే పేరిట పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.స్వచ్ఛంద సంస్థలు పాఠశాలలు ప్రజల భాగస్వామ్యంతో ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా పోషణ మాసోత్సవాన్ని కొనసాగిస్తున్నారని పోషకాహారం లోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలను రూపొందించారన్నారు తొలి వారంలో ప్రజలతో మమేకమవుతారు. రెండో వారంలో పోష కాహారం ప్రాధాన్యం అనీమీయకు గురవకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. ఇదే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహిం చి బహుమతులు అందజేస్తారు. మూడో వారం శిశువు పుట్టినప్పటి నుండి తీసుకో వలసిన జాగ్రత్తలను వివరిస్తారని.నాలుగో వారం చేతుల శుభ్రత డయేరియా వ్యాధి నివారణకు జా

Akhand Bhoomi News

error: Content is protected !!