నాతవరం సెప్టెంబర్ 15 అఖండ భూమి
గునుపూడి లో అక్రమ బెల్ట్ షాపులలో మద్యం ఏరులై పారుతుందని మద్యంతో పాటు నాటుసారా విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని సమాచారం. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పలు అభివృద్ధి కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్న సమయంలో అంతే కాకుండా మద్యం పాలసీ పై నూతన నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆ విషయాన్ని గమనించిన చట్ట అవిధేయ వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ మద్యం వ్యాపారాలు చేస్తూ వీరి ద్వారా అక్రమ బెల్ట్ షాపులలో, కిరాణా షాపులలో, ఇళ్లల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని, మద్యం బాటిల్ కొనుగోలుపై బాటిల్ ధర కంటే అత్యధికంగా 80 రూపాయలు వసూలు చేస్తున్నారని అంటున్నారు.
You may also like
-
ప్రజా విజయోత్సవ రైతు పండుగ తరలి వెళ్లిన. తుర్కపల్లి మండల రైతులు.
-
రఘునాథపురం గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్లే ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల.ఐలయ్య
-
బాల్య మిత్రులను కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే.బీర్లఐలయ్య
-
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసిన. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య