సెప్టెంబర్ 23 అఖండ భూమి
పెద్దాపురం మండలం తిమ్మాపురం లో ప్రజల్లో వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంపై చైతన్యం తెచ్చేందుకు రాక్స్ ఫైట్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్. రత్నాకర్ పల్లె గర్జన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తొలుత డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ వర్గీకరణ వ్యతి రేఖ పోరాటం అంశంపై తన ప్రసంగాన్ని కొనసాగించారు. గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం తో సాగిపోయే ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై నీరాజనాలు పలికారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.



