పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక విలవిల..
– పట్టించుకోని అధికారులు..
– ఇబ్బందుల్లో పారిశుద్ధ కార్మికులు
వెల్దుర్తి సెప్టెంబర్ 23 (అఖండ భూమి) : రెక్కాడితే గాని డొక్కాడని పేద పారిశుద్ధ్య కార్మికులపై పంచాయతీ అధికారులు, గ్రామ సర్పంచ్ విలయతాండం చేస్తున్నారు. మండల పరిధిలోని మల్లెపల్లి గ్రామంలో పారిశుద్ధి కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోమవారం విలేకరులకు తెలిపారు. గత ఎనిమిది నెలల నుండి మాకు సీతభత్ములు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విలేకరుల ముందా వాపోయారు. పంచాయతీ కార్యదర్శి కి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. మాకు 8 నెలల జీతాలు చెల్లించి మమ్ములను ఆదుకోవాలని విన్నవించారు. లేనిపక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కూలీలు హెచ్చరించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


