ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన
ఓ పెద్దమనిషి భాగోతం..?
-అర్ధరాత్రి మహిళ ఇంట్లో పెద్దమనిషి హంగామా..?
-ప్రకంపనలు సృష్టించిన ఘటన..?
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్: 30 (అఖండ భూమి) ఆర్మూర్ 35వ. వార్డుకు చెందిన సర్వసమాజ్ కు చెందిన
ఓ పెద్దమనిషి పీకల్లోతూ తాగి గత బుధవారం అర్ధరాత్రి మహిళ ఇంట్లో దూరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..? ఈ ఘటన పట్టణంలో ప్రకంపనలు సృష్టించింది.. పీకల్లోతు తాగి సోయి లేకుండా వెళ్లాడా..? లేక ఇష్టపడి వెళ్ళాడా..? అనే విషయం తెలియాల్సి ఉంది.. బుధవారం రోజు మందు పార్టీలో పీకల్లోతు మందు తాగి కావాలనే వెళ్లాడని. మహిళా కేకలు వేయడంతో పారిపోయాడని. కాలనీవాసులు పట్టుకోవాలని వెంబడించిన దొరకలేదని చెప్పుకుంటున్నారు.
ఈ విషయంపై బాధిత మహిళ కుటుంబం వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం..?