శవయాత్ర పై తేనెతీగల దాడి పలువురికి గాయాలు
బెల్లంపల్లి అక్టోబర్ 14{అఖండ భూమి}: బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తికి చెందిన ఆడేటి శ్రీనివాస్(45) అనే సింగరేణి కార్మికుడు చనిపోగా అతడి శవయాత్ర సోమవారం మధ్యాహ్నం నిర్వహించారు.శవయాత్ర పోచమ్మ చెరువు దగ్గరకు చేరుకోగా,సమీపంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కు ఉన్న తేనేతీగలు ఒక్కసారిగా శవయాత్ర పై దాడిచేయడం తో పాడేను వదిలేసి అందరు పరుగులు తీశారు.తేనే తీగాల దాడిలో గాయపడిన బాధితుల తాళ్ల గురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.అనంతరం సుమారు 2 గంటల తర్వాత అంతక్రియలు జరిగాయి…
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…