అంతు చూస్తానని చెప్పుకుంటున్న (ఆ) పెద్దమనిషి..? -నిజాలను నిర్భయంగా రాస్తే అంతు చూస్తాడా..?

 

అంతు చూస్తానని చెప్పుకుంటున్న (ఆ) పెద్దమనిషి..?

  1. -నిజాలను నిర్భయంగా రాస్తే అంతు చూస్తాడా..?

-పత్రికకు నిజాలను రాసే స్వేచ్ఛ లేదా..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్: 15 (అఖండ భూమి) ఆర్మూర్ గత నెల 25న. ఓ పెద్దమనిషి అర్థరాత్రి హంగామా సృష్టించిన వరుస కథనాలు అఖండ భూమి సంచలన దినపత్రికలో రావడం సంచలనం సృష్టించింది. నిజాన్ని నిర్భయంగా రాసిన అఖండ భూమి రిపోర్టర్ అంతు చూస్తానని (ఆ) పెద్దమనిషి బాహాటంగా చెప్పుకుంటున్నట్లు తెలిసింది..? చేసిందే తప్పు ఆపై సంగతి చూస్తానని చెప్పుకుంటున్న వైనంపై పలువురు (ఆ) పెద్దమనిషిపై గరమవుతున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే అంతు చూస్తానని భయం పట్టుకున్న ఆ పెద్దమనిషి చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!