ఎవర్నమెంట్ ఎంబిబిఎస్ సీటు సాధించిన చరివితను సన్మానించిన ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి అక్టోబర్ 31{అఖండ భూమి}:బెల్లంపల్లి 31వ వార్డ్ కు చెందిన గెల్లి రవి కూతురు గెల్లి చరివిత గవర్నమెంట్ మెడికల్ ఎంబిబిఎస్ సీటు సాధించిన సందర్బంగా గురువారం రోజున బెల్లంపల్లి శ్రీ లక్ష్మి అస్పత్రి లో చరివితను ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…గవర్నమెంట్ లో ఎం బి బి ఎస్ సీటు రావడం బెల్లంపల్లి కె గర్వకారణమని, బెల్లంపల్లి నియోజకవర్గంన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళేదుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాన్సిలర్ గెల్లి రాజలింగు,గెల్లి జయ రామ్, గెల్లి రమాకాంత్,నాథరీ స్వామి,మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా,మత్తమారి సూరిబాబు,పట్టణ అధ్యక్షుడు ముచర్ల మల్లయ్య,పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


