కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా డాక్టర్ చిలకా అనిల్ కుమార్
ఆర్సి ఇన్చార్జి-యర్రగొండపాలెం
యర్రగొండపాలెం నియోజవర్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా డాక్టర్ చిలకా అనిల్ కుమార్ నియమించారు. ఈ మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా నుంచి శనివారం నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఒకప్పుడు యర్రగొండపాటం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉండన్నారు. కార్యకర్తలు ఉన్నప్పటికీ న్యాయంలోసు కారణంగానే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు వెనుకబడిందని చెప్పాడు. ఈ నేపధ్యంలో అనపై అపారమైన నమ్మకంతో పీసీసీ అధ్యక్షురాలు వైబర్ యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జిగా నియమించడం పట్ల య్ అజాన్ లోన సమాయకం కోసం సహకరించిన జిల్లా అధ్యక్షుడు పైనాకునడచెన్నారు. నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇటు రాజబోయే ఎన్నికల నాటికి యర్రగొండపాలెం నియోజవర్గంలో డాంగర్ ఆంధ్రున శక్తిగా నిలుపుతానని ఆయన తెలిపారు.
You may also like
-
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య కు అభినందనలు తెలిపిన రాక్స్ సెక్రెటరీ కొండ్రు కళ్యాణ్
-
*ప్రభుత్వ విఫ్ ఆదేశాలతో* *దిగివచ్చిన ఫార్మా కంపెనీలు*
-
ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ ను తక్షణమే రద్దు చేయాలి – డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్
-
చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపులో నా ప్రమేయం లేదు..
-
మంత్రి జూ పల్లి కార్యక్రమంలో అపశృతి..