17000 కె ఆపరేషన్ పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్
అఖండ భూమి వెబ్ న్యూస్ : 17000/- కె అన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్న పోస్టర్లు వైర MLA రాందాస్ నాయక్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుట్టుపక్కల పల్లెలో గిరిజన ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం తక్కువ ధరల్లో అనేక ఆపరేషన్లు చేస్తున్న *డాక్టర్ బిందుపల్లవి* నీ అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ *వైద్యులు నాగరాజు ,నాగేశ్వరరావు ,సింధుపల్లవి,రామ్ చరణ్ నాయక్,ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ డిసిసి సెక్రెటరీ బానోతు కిషన్ నాయక్ బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బానోతు విజయలక్ష్మి కాంగ్రెస్ నాయకుల రజాక్ ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



