
బ్రేకింగ్ అఖండ భూమి వెబ్ న్యూస్
-మంత్రి జూ పల్లి కార్యక్రమంలో అపశృతి..
-ఫ్లెక్సీల్లో ఎంపీ అరవింద్.. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు లేకపోవడంతో రగడ..
-ఫ్లెక్సీలను చించేసిన కాంగ్రెస్..బిజెపి నాయకులు
-ఇరువర్గాల మధ్య తోపులాట.. ఉద్రిక్త పరిస్థితి..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్: 14 (అఖండ భూమి) ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్ మంత్రి జూపల్లి వరి కొనుగోలు కేంద్రాల పరిశీలన గురువారం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఫ్లెక్సీల్లో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. ఎమ్మెల్యే పైడి రమేష్ రెడ్డి ఫోటోలు లేకపోవడంతో కాంగ్రెస్ బిజెపి పార్టీ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆవేశంతో ఫ్లెక్సీలను చించేశారు. పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాల వారికి శాంతింప చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎదుట ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆయన కోపోద్రిక్తులయ్యారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


