అండేం కొండల్ రెడ్డి నివాళులర్పించిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ బీర్లఐలయ్య
గుండాల మండలం. నవంబర్ 18 అఖండ భూమి
గుండాల మండలం నూనె గూడెం గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండేంసంజీవరెడ్డి తన తండ్రి మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అండేం కొండల్ రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈరోజు హైదరాబాదులోని సుప్రజా హాస్పిటల్ లోఉదయం వారు మృతి చెందినారు వారి గ్రామానికి నూనె కూడా గ్రామానికి వారి స్వయ గృహానికి తీసుకువచ్చారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య పూలమాలు వేసి నివాళులర్పించికొండల్ రెడ్డి కుమారుడు అండేం సంజీవరెడ్డిని వారి కుటుంబ సభ్యులకుఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం తెలియజేసినారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



