పుట్టినరోజు వేడుకలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్
ఆత్మకూరు ఎం. మండలం. నవంబర్ 18 అఖండ భూమి
ఆత్మకూరు ఎం.మండలం పట్టణ కేంద్రంలోని ఒక పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని దీవించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ.రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్.ఈ కార్యక్రమంలో చిన్నారి తల్లిదండ్రులు ఆత్మకూరు ఎం మండలం బి ఆర్ ఎస్ పార్టీ. మాజీ సర్పంచ్ బీసు చందర్ గౌడ్ రమేషు.బి.ఆర్. ఎస్. పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.