కబ్జా చేస్తున్న చెక్కిళ్ల శ్రీనివాస్
ఆలేరు మండలం. నవంబర్ 18 అఖండ భూమి
ఆలేరు మండలం గుండ్ల గూడెం గ్రామంలోని 300 గజాల ప్లాటు చెక్కిళ్ల మల్లయ్య ధర్మయ్య వద్ద కొనుగోలు చేసినాడు సర్వే నెంబర్ 429 1992 సంవత్సరంలో 3 గదాలు ప్లాటు చెక్కిళ్ల మల్లయ్య తండ్రి.ధర్మయ్య కొనుగోలు చేసినాడు మాజీ సైనికుడు సొప్పరి నరసయ్య తండ్రి నారాయణ కొనుగోలు చేసినాడు నరసయ్య కొడుకు నారాయణ ఇల్లు నిర్మాణం చేయగా అక్రమంగా ఇండ్లు ప్లాట్లు చోరబడి ఇల్లు ప్రహరీ గోడ కూల్చాడు గతంలో కూడా చెక్కిళ్ల శీను పై 113 కేసు 2024 కేసు నమోదు అయిందిఏ మాజీ సైనికుడు నరసయ్య కొడుకు నాగరాజు ఆవేదనతో ఇట్టి విషయాన్ని ఆధారాలతో పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
You may also like
-
రాక్స్ రాష్ట్ర కార్యదర్శిగా న్యాయవాది కొండ్రు కళ్యాణ్ నియామకం
-
ఆప్కాబ్ గిడ్డంగులను పరిశీలించిన అదికారులు సంతృప్తి వ్యక్తం చేసిన డిసీసీబి, నాబార్డు అదికారులు
-
ఆ పార్టీలను భూస్థాపితం చేయాలి: రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్
-
రైతు సమస్యల పరిష్కార వేదికగా రీ సర్వే గ్రామసభ.
-
రావణా పల్లిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం