ప్రజా విజయోత్సవ రైతు పండుగ తరలి వెళ్లిన. తుర్కపల్లి మండల రైతులు.
తుర్కపల్లి మండలం. నవంబర్. 30 అఖండ భూమి.
మహబూబ్నగర్ జిల్లాలోని అమిస్తాపూర్ లో జరుగుతున్న ప్రజా విజయోత్సవ ప్రజా పాలన రైతు పండుగ 2024. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం నుండి .రైతులతో కలిసి బయలుదేరిన ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య రెడ్డి రైతు మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు