రోడ్డు ప్రమాదం ఒకరు మృతి పలువురికి గాయాలు
బెల్లంపల్లి మధుర జంక్షన్ బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హనుమాన్ బస్తి జండా మెయిన్ రోడ్డులో ఉంటున దెబ్బేటి తిరుపతి గారు కారు ప్రమాదం లో మృతి వారి భార్యకు కూతురుకు మనవడికి తీవ్రగాయాలు మంచిర్యాల్ ఆసుపత్రికి తరలింపు పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.తిరుపతి మృతదేహం బెల్లంపల్లి ప్రభుత్వ అస్పత్రి లో ఉంచారు