తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా “నందికొండ నర్సిoగ్ రావు” నియామకం
మార్కాపురం అఖండ భూమి.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి పేర్లను సుప్రీంకోర్ట్ కొలిజియo కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
.సిటీ సివిల్ స్మాల్ కాజేస్ కోర్ట్ చీఫ్ జడ్జి “నoదికొండ నర్సింగ్ రావు” ను “తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తిగా” సుప్రీంకోర్టు ఈ నెల 11 న సిఫారసు చేసింది.
.కొన్నే సంపత్, బార్లపాటి జయరాం, లోగిడి జయన్న, కోట్ల శ్రీనివాస్, కుమార స్వామి, ఆరవింద్, నర్సింగ్ రావు ను మర్యాదపూర్వకoగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
.దేవలూటి శంకర్ త్వరలో నర్సింగ్ రావు ను మర్యాదపూర్వకoగా కలిసి సన్మానం చేయనున్నట్లు ఒక ప్రకటన లో తెలిపారు.