హోరాహోరీగా క్రికెట్ పోటీలు

 

 

హోరాహోరీగా క్రికెట్ పోటీలు

అఖండ భూమి-యర్రగొండపాలెం

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యర్రగొండపాలెం పట్టణంలోని గురుకుల పాఠశాల క్రీడా మైదానం, బృందావన్ గార్డెన్ ప్రాంగణంలో గురువారం క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రెండు చోట్లకు వెళ్లి క్రీడాకారులలో నూతన ఉత్తేజం నింపారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో 70 టీములు తలపడుతు న్నాయి. పుల్లలచెరువు మండలంలోని ఐటివరం టీమ్ పై త్రిపురాంతకం మండలంలోని గణపవరం టీమ్ విజయం సాధించింది. యర్రగొండపాలెం అశోక్ టీమ్్ప త్రిపురాంతకం ఆళ్ల కృష్ణారెడ్డి టీమ్ విజయం సాధించింది. యర్రగొండపాలెం మండలంలోని వేగినాటి కోటయ్య నగర్కు చెందిన నిస్సి టీమ్ 11పై గంజివారిపల్లి 2 టీమ్ విజయం సాధించింది. పెద్దారవీడు మండలంలోని మద్దలకట్ట వైఎస్ఆర్ టీమ్ పై రాజంపల్లి టీమ్ విజయం సాధించింది. పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు టీమ్ పై పెద్దారవీడు మండలం సుంకేసుల టీమ్ విజయం సాధించింది. యర్రగొండపాలెం టీమ్ పై పుల్లలచెరువు మండలం కోమరోలు టీం విజయం సాధించింది. యర్రగొండపాలెం పడమటి బజారు టీమ్ పై యర్రగొండపాలెం మహ్మద్ నూరు టీమ్ విజయం సాధించింది. యర్రగొండపాలెం మండలం యల్లారెడ్డిపల్లి టీమ్్ప పెద్దారవీడు మండలం, కుంట లేజీ బాయిస్ టీమ్ విజయం సాధించింది. యర్రగొండపాలెం తిరుమలగిరి కాలనీ టీమ్ పుల్లలచెరువు 1 టీమ్ విజయం సాధించింది. పెద్దారవీడు మండలం తోకపల్లి టీమ్్ప పెద్ద దోర్నాల మండలం ఐనముక్కల వైఎస్ఆర్ టీమ్ విజయం సాధించింది. పుల్లలచెరువు క్రీడాకారులతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండలం ఐటివరం రెడ్డి టీమ్్ప త్రిపురాంతకం మండలం గణపవరం టీమ్ విజయం సాధించింది. విజేతలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!