అనకాపల్లి జిల్లా. జనవరి 16 అఖండ భూమి
నాతవరం గ్రామానికి చెందిన సామర్ల రామారావు గారిని అనకాపల్లి జిల్లా రాక్స్ జనరల్ సెక్రటరీగా రాక్స్ అధినేత డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల పక్షాన నిష్పక్షపాత రాక్స్ నిరంతర పోరాటంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. జాతి కోసం తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.