పది ఫలితాలలో 55 శాతం ఉత్తీర్ణత…
కోటనందూరు (అఖండ భూమి), పది పరీక్ష ఫలితాల్లో కోటనందూరు మండలం లో 55% సాధించినట్లు ఎం ఈ ఓ ఏవీఎస్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మండలంలో45మంది విద్యార్థులు హాజరుకాగా251 మంది ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించారు. బొద్దవరం హైస్కూల్లో ప్రథమ స్థానంలో నీలి కావ్య శ్రీ 600 మార్కులకు 558 మార్కులు వచ్చేయని, రెండవ స్థానంలో కోటనందూరు హై స్కూల్ లో గంట తులసి 600 మార్కులకు557 మార్కులు సాధించారు . వీరిని ఎంఈఓ ఏవీఎస్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తో టి విద్యార్థిని విద్యార్థులు అభినందించారు.