అల్లిపూడి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినిలు ప్రభంజనం.
ఎస్ ఓ రాజేశ్వరి
కోటనందూరు( అఖండ భూమి). స్థానిక మండలంలో అల్లిపూడి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినిలు ప్రథమ స్థానంలో ఏ .దేవి నిరస 536/600 మార్కులు, ద్వితీయ స్థానంలో ఎల్. హరి ప్రియ 530/600 మార్కులు, మూడవ స్థానంలో ఎల్ లావణ్య దేవి 524/600 మార్కులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎస్ ఓ రాజేశ్వరి శనివారం తెలిపారు. వీరిని ఎస్ ఓ రాజేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు, విద్యార్థినిల తల్లిదండ్రులు అభినందించారు .