పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల జిల్లా, (అఖండ భూమి) : ప్యాపిలి మండలం పోదొద్ది గ్రామంలో విషాదం చోటుచేసుకుంది పదవ తరగతి ఫలితాలు విడుదలైన కొద్దిసేపటికి ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై విద్యార్థిని కామేశ్వరి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది పదవ తరగతి ఫలితాల్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో తట్టుకోలేక ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది కామేశ్వరి స్థానిక ప్రభుత్వ కస్తూరిబా విద్యాలయంలో విద్యను అభ్యసిస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు …