అడివి రాజులబాబు పండగ కార్యక్రమంలో ఎం ఎం ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం
( అఖండ భూమి) ఫిబ్రవరి 16 అఖండ భూమి వెబ్ న్యూస్ : –
రౌతులపూడి మండలం, *లచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు అడవి రాజులు బాబు పండగ* కార్యక్రమంలో పాల్గొని ఆలయ కమిటీ సభ్యులకి 10,000 విరాళం అందించిన ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు శ్రీ ముదునూరి మురళీకృష్ణం రాజు వైస్ ఎంపీపీ సాయి ఉప సర్పంచ్ సిడిపల్లి గంగరాజు మాజీ సర్పంచ్ గొట్టపల్లి మాణిక్యాల రావు వార్డ్ నెంబర్ కర్రి మన్ని బాబు గ్రామ పెద్ద నరహరిశెట్టి చంద్రం ఎనుమల కోటి బాబు దొర ఆవిడి సామూర్తి కర్రీ తాతబాబు గొర్రె సత్తిబాబు చిడిపల్లి చంటి గారు, కొల్లి సత్తిబాబు కొంకపొడి శామ్యూల్ కర్రీ తలుపులయ్య చర్లము లచ్చి బాబు చిడిపల్లి రాంబాబు కోలా తాతబాబు బొల్లు నాగేశ్వరరావు పోకనాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు