క్రి

కోటనందూరు (అఖండ భూమి) . స్థానిక మండలంలో టిడిపి తుని నియోజవర్గ ఇన్చార్జి యనమల దివ్య ఆదేశా ల మేరకు మండల టిడిపి అధ్యక్షుడు రాజబాబు ఆధ్వర్యంలో, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు కే ఏ మల్లవరం, కె వో అగ్రహారం, అల్లిపూడి ,కేఈ చిన్న పాలెం, పి కొట్టం గ్రామాలలో యువతకు క్రికెట్ -వాలీబాల్ కి ట్లు శనివారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏ రమేష్, షేక్ జానీ, ఏ బుల్లి బాబు, పాతల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


