
- కేఈచిన్ని పాలెం విజన్ స్కూల్లో 100% ఉత్తీర్ణత…..
కరస్పాండెంట్ కుసరాజు.
కోటనందూరు( అఖండ భూమి). రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పది ఫలితాల్లో కోటనందూరు మండలం కేఈ చిన్ని పాలెం గ్రామంలో విజన్ స్కూల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్లు కస్పాండెంట్ కు సరాజు శనివారం తెలిపారు. కోటనందూరు మండలంలో మొదటి స్థానంలో లగుడు గాయత్రి 564/600 మార్కులు, రెండవ స్థానంలో చిటికెల లక్ష్మీ సంధ్య 562/600 మార్కులు ఉత్తీర్ణత సాధించినట్లు కస్పాండెంట్ తెలిపారు. వీరిని కస్పాండెంట్ కు సరాజు , హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



