శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జడ్పీ చైర్మన్
కొయ్యూరు అఖండ భూమి
మే 7 అల్లూరి జిల్లా
అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా స్థానిక ఎంపీపీ బడుగు రమేష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఎమ్మెల్సీ రఘువర్మ ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేసిన యువకులను ఈ సందర్భంగా వారి అభినందించి నీలాంటి స్ఫూర్తితో మరి కొంతమంది ముందుకు వచ్చి ఇలాంటి రక్షించడానికి రావడానికి ప్రోత్సహించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వారా నూకరాజు చింతపల్లి జెడ్పిటిసి పోతురాజు బాలయ్య ఏఎంసి చైర్మన్ జయతి రాజులమ్మ డైరెక్టర్లు లావరాజు సరస్వతి పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



