మట్టల ఆదివారం పురస్కరించుకొని బెల్లంపల్లి ఊరేగింపు కార్యక్రమం

బెల్లంపల్లి ఏప్రిల్ 13(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సీ.ఎస్.ఐ.చర్చిలో ఆదివారం మట్టల ఆదివారన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈసందర్బంగా వారు మాట్లాడుతూ… ఏసుప్రభు వారు దీనుడై హేరుషలేము పురవీధులలో ఈరోజు గాడిద మీద ఒక రాజుగా పరలోకపు రాజ్య పరలోక భాగ్యాన్ని కూడా తగ్గించుకొని ఒక గాడిద అంటే గాడిదని ఎవరూ కూడా దానికి పట్టించుకోరు కానీ ఏసుప్రభు గాడిదను ఎక్కుతుంటే ఉన్న అక్కడ ఉన్న జనాంగమంతా కూడా వాళ్ళు ఏసుప్రభు ను అంటే ఆ గాడిదలను లేకుండా వాళ్ళు బట్టలు పరుస్తూ ఆకులు చెట్లు ఆకులు మట్టలు పరుస్తూ అంటే ప్రభువు దేవాది దేవుడు ఖాళీ భూమి మీద నడకుండా మట్టలపరిచారు బట్టలు పర్చి ఊరేగింపు చేస్తారు.ఎందుకంటే ఇంకా కొద్దిరోజుల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు సిలువకు వేయబడే ముందు ఈ విధంగా వారు దేవుని ఊరేగించారు.అదేవిధంగా బెల్లంపల్లి సి.ఎస్.ఐ చర్చి ప్రాంగం యొక్క కార్యక్రమంలో ప్రేజీబీటర్ ఇన్చార్జి సి.హెచ్ అశోక్ అయ్యగారు కమిటీ సభ్యులు సంఘస్తులు అందరూ పాల్గొని చర్చి ప్రాంగణ ఆవరణములో ఊరేగింపుగా వచ్చి పరిశుద్ధ ఆలయంలో ప్రసంగాన్ని కొనసాగించారు…
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


