శిల్పారామం. శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..

 

శిల్పారామం. శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..

జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; (అఖండ భూమి న్యూస్);

శిల్ప రామం శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ .

కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పదేళ్ల విధ్వంసానికి పరిష్కారం

భూ భారతి అని అన్నారు.

భూ భారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టం

ద్వారా భూమి హక్కులు భద్రం. భూసమస్యల సత్వర పరిష్కారం రైతుల మేలు కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందనీ ప్రజా పాలనలో ఇదొక చారిత్రక మార్పు అని అన్నారు.

గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ధరణి ప్రజలకు శాపం అయితే ప్రజల భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారానికి భూభారతి వరం కానుంది.భూ భారతి చట్టంతో ప్రజల కష్టాలన్నీ తీరుతాయి అని అన్నారు.

ఎన్నో తరాలుగా మహనీయులు

పేద ప్రజలకోసం చేస్తున్న పోరాటం

భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం ఎంతో మంది స్ఫూర్తితో వారి ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన చట్టమే భూభారతి చట్టం.అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!