బిబిపేట్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి! ఏప్రిల్ 17 (అఖండ భూమి న్యూస్);
వాసవి క్లబ్ బిబిపేట నందు ఆర్ వి ఎం హాస్పిటల్ ములుగు వారు బిబిపేట్ వాసవి క్లబ్, వీటి ఠాకూర్ మెమోరియల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.
వైద్య శిబిరంలో 365 మంది పరీక్ష చేయించుకొని, 72 మందిని వారి ఆర్ వి ఎం హాస్పిటల్ కు రేపు వారి ఉచిత బస్సులో ములుగు తీసుకువెళ్లి, రోగులకు కావలసిన పరీక్షలు , అవసరమైనచో ఆపరేషన్లు చేసి పంపగలమని ఆర్ వి ఎం నిర్వాహకులు లక్ష్మణ్, సంతోష్, మురళి , గణేష్ లు తెలిపారు.
మెగా వైద్య శిబిరంలో వాసవి క్లబ్ బిబిపేట అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, పెద్ది నాగేశ్వర్, ఎర్రం ప్రసాద్, బచ్చు రామచంద్రం, చంద్రశేఖర్,
వాసవి క్ల బ్ అంతర్జాతీయ కోఆర్డినేటర్ బాసెట్టి నాగేశ్వర్ పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…