కామారెడ్డి జిల్లా నుండి 38 మంది హోంగార్డుల బదిలీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుండి హోంగార్డుల బదిలీలు శుక్రవారం జరిగాయి.
జిల్లాలు పునర్విభజనలో భాగంగా ఆయా జిల్లాలకు చెందిన హోంగార్డులు ఇతర జిల్లాలలో సంవత్సర కాలం బదిలీలపై వెళ్లారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా సంవత్సరం ఇతర జిల్లాల్లో పనిచేయడం తప్పనిసరి నిబంధనగా పనిచేస్తుంది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని 38 మంది హోంగార్డులు కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయగా, కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న 38 మంది హోంగార్డులను నిజామాబాద్ కు బదిలీ అయ్యారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



