ప్రపంచ కార్మికదినోత్సవం చరి త్ర..మే డే ఎందుకుజరుపుకుం టారు.?

 

ప్రపంచ కార్మికదినోత్సవం చరి త్ర..మే డే ఎందుకుజరుపుకుం టారు.?

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఏప్రిల్ 30,(అఖండ భూమి న్యూస్) ;

మేడేకార్మికులపోరాటాలకు,ఐక్యతకు మే డే ఒక చారిత్రాత్మక

చైతన్య దినం చికాగలో హై మార్కెట్ లో కార్మికులు చేసిన కనీస పనిగంటలు,విశ్రాంతి గం టలకోస0 జరిపిన పోరాటంలో పోలీస్ కాల్పుల్లో చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయి నారు.వారు చేసిన త్యాగాల కు రక్తతర్పణం కు ప్రతిఫలంగా మే డే జరుపుకుంటారు. ఈ చైతన్యం ప్రపంచ కార్మికులకు చైతన్య జ్యోతిగా ప్రసారిం చిం ది.1900 నుంచి 1920 వరకు పెట్టుబడి దారి వ్యవస్థ దేశాల లోని విధానాలకు వ్యతిరేకంగా సోషలిస్టు దేశాలు కార్మికులకు మద్దతుగా ఉద్యమాలు చేసి నాయి1886 నుంచి 1890 వరకు కనీస పనిగంటల కోసం కార్మికులు పోరాటం చేసినారు నాజీలకు వ్యతిరేకంగా కూడా మేడేనునిర్వహించేవారు.ఇటలీ,స్పెయిన్ నియంత పాలన లో కూడా కార్మికులు తమ హ క్కుల సాధనకు ఉద్యమాలు చేసినారు ఇటలీలో ముస్సో లిని,స్పెయిన్ ఫ్రాంకోలు కార్మి కుల ఉద్యమాలను తీవ్రంగా అణిచివేసినారు 1848 లోమా ర్కిస్టు సిద్ధాంత కర్త కమ్యూ ని స్టు మ్యానిపేస్టో చేత ప్రపంచదే శాల అన్నిఆకర్షించబడికార్మికు ల ఉద్యమాల కు స్ఫూర్తిగా నిల్చినాయి.ఇక్కడ ఒక వైచిత్రి పూర్తి ఉదారవాద పెట్టుబడి దారి దేశం అమెరికా లోని చికా గో మే డే కు వేదిక అయింది.

ప్రపంచవ్యాప్తంగాజరిగినఉద్య మాలు స్ఫూర్తి తో కార్మికుల, కార్శకుల హక్కులకు స్ఫూర్తిగా నిలిచింది మేడే. ఒక రకంగా సంక్షేమ పథకాల రూపకల్ప నకు అంకురార్పణ చేస్తే మరో పక్కకనీసవేతనాలు,హక్కులకు ఒక కరదీపికగా తోడ్పడింది.

1889 ప్యారిస్లోజరిగినరెండ వ ఇంటర్నేషనల్ సమావేశంలో కనీస పనిగంటలు 8 గంటలు అమలులోకి వచ్చింది భారత రాజ్యాంగం లో అదేశిక సూత్రా ల లోని సామ్యవాద నియ మా లు,ప్రాథమిక హక్కుల 23,24 వ నిబంధనలు కట్టు బానిస త్వం,దోపిడీ,వ్యభిచారం, శ్రమ దోపిడీ నుండి రక్షణ కల్పించడ మే కాకుండా 24 వ నిబంధన బాలకార్మిక వ్యవస్థను నిరోధి స్తుంది.మహాత్మా గాంధీ గ్రామీ ణ ఉపాధి పథకం,శ్రమికులకు బీమాపథకం,శ్రమికులకుప్రత్యే క హెల్త్ కార్డులు,ప్రమాద భీమా చట్టాలు అనేక కార్మిక రక్షణా చట్టలు దీని ఉద్దేశమేకార్మికు ల ఒక ఉత్పత్తి శక్తులుగా కాకు డా కార్మికులు గా మాత్రమే గుర్తించవద్దు.యాంత్రికి కరణ వల్ల చాలా మంది ఉపాధి కొల్పుతూ భిక్షాటన చేస్తు న్నారు.ప్రభుత్వాలు సంస్కరణ ల పేరుతో ప్రభుత్వ అద్వర్యం లోని పరిశ్రమల్లో పెట్టుబడుల ఉప సంహరణ చేస్తూ ప్రవేట్ కు కట్టబెడుతున్నారు.ప్రవేట్ వారు స్కిల్ల్డ్ పేరుతో నైపు ణ్యం లేని కార్మికుల ను దూరం చేస్తున్నాయి.ఒక్క కార్మికుల కె కాదు చదువు కున్న వారు శ్రమదోపిడిలోకొనడగుతున్నారు.మార్క్స్ చెప్పిన ట్లు విలు వకు మూలం శ్రమ అన్నది సత్యం కానీ అది సత్యదూరం అయ్యింది.కమ్యూనిస్టు సిద్ధాంతాలను వల్లెవేసే కమ్యూనిస్టు పార్టీలు అధికారం లో ఉన్న కార్మికచట్టల అమలు నామమాత్రమేప్రయజనాలు ఆశి0చుట తప్పుకాదు శ్రమ దోపిడీ తప్పుప్రపంచ కార్మికుల రా ఏకం కండి.. మే డే వర్ధిల్లాలి.మారుతున్న కాలం లో కనీస వేతన చట్టం 21 వేలు వాస్తవం లో అందని ద్రాక్ష గా మారింది.అసంఘటిత కార్మికులు,సాపాయి కార్మికులు వ్యవసాయ కూలీలు నైపుణ్యం లేని శ్రామికుల కష్టాలు వేదన భరతం ,ప్రవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో, బట్టలు,మందుల దుకాణాలు, కిరాణా దుకాణాల్లో పనిచేసే వారి జీతాలు కనీస జీవన ప్రమాణానికి ఆమడ దూరంలో ఉన్నాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!