అల్లూరి సీతారామరాజు జిల్లా
పాడేరు. నక్కలు పుట్టు జంక్షన్లో అల్లూరి విగ్రహానికి అల్లూరి విలేకరుల సేవా సంఘం ఆధ్వర్యంలో పూలమాలేసి సత్కరించారు. జిల్లా ఆస్పత్రిలో రోగులకు పాలు రొట్టెలు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని అల్లూరి విలేకరుల సేవా సంఘం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కె ప్రేమ్ కుమార్. కార్యదర్శిగా నాగేశ్వరరావు. కోశాధికారి వంతాల రాజు తదితరులు సభ్యులుగా నియమితులయ్యారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు బొ ర్ర నాగరాజ. ఉమెన్ రైట్స్ రాష్ట్ర కన్వీనర్ చిన్ని హాజరై అల్లూరి సీతారామరాజును ఉదేశించి మాట్లాడారు.



