హుకుంపేట మండల కేంద్రల అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంత ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి మూడు రోజులు జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.వెల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.. ఉత్సవ కమిటీ అధ్యక్షులు, పాంగి బొంజుబాబు, ప్రసాద్ ఆలయ కమిటీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి జాతరను పురస్కరించుకొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


