2025 టి బి నిర్మూలన ద్యేయమే ముట్టు భారత్ అభియాన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 27 (అఖండ భూమి న్యూస్)
టీబీ ముక్త్ భారత్ అభియాన్ లైన్ డిపార్ట్‌మెంట్ వారితో మంగళవారం సమావేశం ఏర్పటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం 2025 వరకు టీబీ నిర్మూలన చేయాలి అన్నా ఉద్దేశం అన్నారు. జనాభా వల్లను ప్రమాదానికి దగ్గరవున్నా , చక్కెర వ్యాధి గ్రాస్తులు , హెచ్ఐవి ,5 సంవసరాల క్రీతం టీబి వ్యాధిగ్రస్తులు ,వారి కుటుంబ సభ్యులు, ధూమపానం చేసేవారు,మందు తాగేవారు, 60 సంవస్సారాలపై పడిన వారు, మాల్ న్యూట్రిషనల్, ఇటుక బట్టి, లారీ డ్రైవర్లు, పారిశ్రామిక శాఖ , రైస్ మిల్లర్, సిమెంట్ కార్మికుల బీడీ కార్మికులు, స్వయం సహాయక సంఘాల వీలందరు. ఆయ లైన్ డిపార్ట్మెంట్ వల్లతో సమావేశం ఏర్పటు చేసి ఇ కార్యక్రమం ప్రతి విలేజ్ లో ఇంటింటి సర్వే నిర్వహించి అందులో పాజిటివ్ వచిన్వాళ్లకి ఉచిత చికిత్స ఉచిత మందులు , పోషకాహార సపోర్ట్ గా నెలకు 500 రూపాయలు ఎవ్వడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమం అందరూ విజయవంతం చేయాలని ఆయా శాఖల అధికారులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ టీబి ఏవరికైనా రావచ్చని లక్షణాలు కలిగిన అందరు తేమడ పరీక్ష నిర్వహించుకోవాలి ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బిచ్కుంద ఆసుపత్రుల్లో పరీక్ష కేంద్రం అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డా.చంద్రశేఖర్, టీబీ ప్రోగ్రాం అధికారి, డా.రాధికరాణి పీఓ ఎన్‌సీడీ, డా.శిరీష, డిప్యూటి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ విద్యా,
పంచాయతీ రాజ్ శాఖ, .విద్యా అభివృద్ధి, ,మునిసిపాలిటీ విభాగం, .ఐఎంఏ విభాగం,
కార్మిక అధికారి విభాగం, పారిశ్రామిక విభాగం.
.డిడబ్ల్యుడి డిపార్ట్‌మెంట్, .ఇందిరాక్రాంతి పథం, డిపార్ట్‌మెంట్లు ,
.ఎన్జిఓలు తదితరులు పాల్గొన్నారు.