ఘనంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిఏ డీఎస్ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు
హాజరై కేక్ కట్ చేసి ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్య ప్రభ
కాకినాడ జిల్లా, కడప జిల్లా, జగ్గంపేట, కడప మే 28: కడప కృష్ణ ఇన్ హోటల్ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శి డి ఎస్ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ముఖ్యఅతిథిలుగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. కాట్రావులపల్లి ఎం ఎన్ ఆర్ యూత్ ఆధ్వర్యంలో కాకరపల్లి కామేశ్వరరావు పుష్పగుచ్చం అందజేసి ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా జ్ఞాపిక అందించారు. అనంతరం మహానాడుకు వెళ్లిన ప్రతినిధులందరూ ప్రసాద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, చదరం చంటిబాబు, అడపా భరత్ బాబు, అడబాల భాస్కరరావు, బొల్లం రెడ్డి రామకృష్ణ, మండపాక అప్పన్న దొర, దాపర్తి సీతారామయ్య, కురుకూరి చౌదరి, కంచుమర్తి రాఘవ, కందుల వినయ్, విజయ్, పాలకుర్తి ఆదినారాయణ, వెంపాటి రాజు, గల్లా రాము, మహిళా శక్తి సభ్యులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..