నేడు కలెక్టరేట్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 1 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చే త్రివర్ణ పథకం జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం అంగరంగ వైభవంగా ముస్తాబయింది.