పోచమ్మ బోనాలకు హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 1 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి పట్టణం ఆరో వార్డు పరిధిలోని పాత రాజంపేటలో పోచమ్మ బోనాల పండగ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు బోనాల కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఆలయంలో అర్చన, హారతి, వేద మంత్రముల మంత్రోచ్ఛారాణా ల మధ్య అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ పిలుపుమేరకు హాజరైన ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాత రాజంపేట పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


