కామారెడ్డి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కి పదోన్నతి…

కామారెడ్డి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కి పదోన్నతి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 1 (అఖండ భూమి న్యూస్)

సీపీవోకు పదోన్నతి. కామా

రెడ్డి : జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీ పీవో) రాజారాం ప దోన్నతి పొందారు. ఆయన కరీంనగర్ జాయింట్ డైరెక్టర్ గా వెళ్తున్నారు. రాజారాం 2021 మార్చిలో కామారెడ్డి జిల్లా సీపీవోగా బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్లకుపైగా ఆ బాధ్యతల్లో ఉన్నారు. ఆయన స్థానంలో రం గారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న సుజాత పదోన్న తిపై రానున్నట్లు సమాచారం.

Akhand Bhoomi News

error: Content is protected !!