కర్నూలు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన … దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పి .
ఇటీవల జరిగిన డిఎస్పీల బదిలీల్లో కర్నూల్ దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పీ గా నియమితులైన ఐ. సుధాకర్ రెడ్డి భాద్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



