రాజ్యాధికారం వస్తే వర్గీకరణ చేసుకోవచ్చా ఎం ఎస్ పి జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య 

 

రాజ్యాధికారం వస్తే నే ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గీకరణ జరుగుతుందా అని బిఎస్పీ అధినేత్రి మాజీ ముఖ్యమంత్రివర్యులు మాయావతిని ఎం ఎస్ పి జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య కర్నూల్ టౌన్ అంబేద్కర్ భవనం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం నందు ఘాటుగా ప్రశ్నించారు గుండాల ఈశ్వరయ్య  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాజధాని నడిబొడ్డున బిఎస్బి అధినేత్రి మాయావతి తెలంగాణ భరోసా సభలో ఎస్సీ వర్గీకరణ పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా దక్షిణాది రాష్ట్రాల లో ఉండబడే మాదిగలను అవమానించినట్లేనని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే కోటి మంది మాదిగల చిరకాల స్వప్నం చిరకాల ఆకాంక్షకు ఎలాంటి మద్దతు తెలియజేయకుండా ఆమె ప్రసంగం ని ముగించుకొని వెన్ను తిరగడం మాదిగలను కించపరిచే విధంగా ఉందని అన్నారు ఎంఎస్పీ కర్నూలు జిల్లా కన్వీనర్ ఎస్ సుభాష్ చంద్ర  మాట్లాడుతూ యూపీలో దళిత బహుజనుల రాజాధికారం ఇస్తే నాలుగుసార్లు ఎందుకు వర్గీకరణ చేయకుండా ఎందుకు రద్దు చేస్తారని గుర్తు చేశారు యూపీలో అమలు జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ 2003 లో ఎందుకు రద్దుపరిచారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్  ఎంఎస్పి జిల్లా కో కన్వీనర్ రాచపూడి ఆనంద్ మాట్లాడుతూ రాజ్యాధికారం ఉంది కదా ఎస్సీ వర్గీకరణ ఎందుకు కాలేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం వస్తేనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని ఉద్యమ చేశారు ఈ సమావేశంలో కళామండలి జాతీయ నాయకులు ఆర్ విజయ్ మాదిగ  పాముల కుమార్ తాటికొండ నారాయణ  ఆశపోగు పరమేష్ మాదిగ ఎం చందు మాదిగ నరేష్ మాదిగ  పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!