కోటనందూరు మండలానికి చెందిన వరహాలు అనే వ్యక్తి పార్టీ లో వర్గపోరుకు ఆధ్యం పోయడం పట్ల పలువురు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధికారులు, నాయకులు నేనేమి చెబితే అదే అంటూ కొంత మంది తో వర్గాలు గా తయారు చేసి సస్యశ్యామలం గా ఉన్న పార్టీ లో అలజడి సృష్టించడం పట్ల పలువురు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మండలం లో నాయకులను నిర్ణయించేది కూడా తానేనని చెప్పుకుంటూ నాయకుల పట్ల కార్యకర్తల తో చులకన చేస్తూ మాట్లాడడం పట్ల కార్యకర్తల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.


