బదిలీ అయిన హోంగార్డులకు సన్మానం.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 9 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఉత్తర్వులపై, గత కొన్ని సంవత్సరాల నుండి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో సమర్ధవంతముగా విధులు నిర్వర్తించిన ఏడుగురు హోమ్ గార్డ్ లకు సోమవారం పోలీస్ స్టేషన్ లో ఘనంగా సన్మానించి, వారికి కొత్త పోస్టింగ్ లలో రిపోర్ట్ చేయాల్సిందిగా వీడ్కోలు పలకడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ఫర్ అయిన హెచ్ జి ఓ ఎస్ మురళి, బాలరాజు, రాజిరెడ్డి, బషీర్, ప్రభాకర్, అక్తర్, మైసయ్య లు మరియు పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.వారు పోలీస్ స్టేషన్ కి అందించిన సేవలను, ప్రజలకు దగ్గరైన విధానాన్ని, వృత్తి పట్ల అంకితభావంతో చేసిన పనులను కొనియాడారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…