రక్తదాతల నుంచి రక్తం సేకరించి పేద ప్రజలకు అందించాలి.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్)
జిల్లాలో రక్తదాన శిబిరాలను విరివిగా నిర్వహించి దాతల నుండి రక్తాన్ని సేకరించి పేద ప్రజల ఆరోగ్య ఆసరాల కొరకు వినియోగించేందుకు ప్రభుత్వానికి బ్లడ్ యూనిట్స్ ను అందించినందుకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సేవలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ గుర్తించి ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2025 సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ జిష్ణు దేవ్ వర్మ గారి చేతుల మీదుగా ఈనెల 14 వ తేదీ ఉదయం 10:30 గంటలకు హైదరాబాదులోని రాజ్ భవన్ లో అవార్డును అందుకోనున్నారు.
జిల్లా నుండి జిల్లా కలెక్టర్ తో పాటు నరేంద్ర ఆచార్య మట్ సంస్థాన్ కామారెడ్డి వారు కేటగిరి వన్ కింద అవార్డును స్వీకరించనున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



