మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ని కలిసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్…
కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్)
హైదరాబాద్ నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్రమంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజును కలిసి ఆయనకు శాలువతో సత్కరించేసి శుక్రవారం అభినందించారు. మక్తల్ ఎమ్మెల్యే గా , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా, మాజీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఆయన సేవలను కొనియాడారు. ఆయన రాష్ట్రంలో మరిన్ని పదవులు పొంది అత్యున్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్సిల్ వార్ శ్రీకాంత్, కైలాస్ కార్తీక్ పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



