జిల్లా డి- అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు ఎన్జీవోస్ నుండి దరఖాస్తుల ఆహ్వానం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 12 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లాలో మాధక ద్రవ్యాల నిర్వహణను తగ్గింపు కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక (NAPADDR) పథకం కింద కామారెడ్డి జిల్లాలో డిస్ట్రిక్ట్ డి –అడిక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం కోసం ఆసక్తి అర్హత కలిగిన సంస్థల (NGOs) ఎన్జీవోస్ నుండి ప్రతిపాదనలను స్వీకరించడం జరుగుతుందనీ జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల గురువారం తెలిపారు.
ఆసక్తి అర్హత కలిగిన సంస్థలు ఈ-అనుదాన్ (http://grants-msje.gov.in/ngo-login) పోర్టల్ లో అప్లై చేసుకోవాలని అన్నారు.ఇతర వివరముల కొరకు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం రూం.నెం.31 గ్రౌండ్ ఫ్లోర్ కలెక్టర్ కార్యాలయం కామారెడ్డి నందు అన్ని పని వేళలో సంప్రదించగలరు అని అన్నారు. ఈ ప్రతిపాదనకు చివరి తేది:30.06.2025. వరకు చేసుకోవాలని అన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



