బీరప్ప ఆలయ ఉత్సవాలకు హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 15 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ బీరప్ప ఆలయంకు కురుమ సంఘం ఆహ్వానం మేరకు ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి హాజరైనారు. గ్రామంలో బీరప్ప ఆలయ అభివృద్ధికి కృషిచేసిన కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయంలో పూజలు నిర్వహించారు. కురుమ సంఘం వారు ఎమ్మెల్యేను శాలువా తో ఘనంగా సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులతో పాటు, ఉగ్రవాయి కురుమ సంఘం సంఘ సభ్యులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


