ఏ టీ ఎం లో చోరికి యత్నం
 
 
బెల్లంపల్లి జూన్ 23(అఖండ భూమి న్యూస్ ):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని కాల్ టెక్స్ ఏరియాలోని ఎస్ బీ ఐ ఎటిఎం లో ఆదివారం తెల్లవారు జామున చోరికి ప్రయత్నం చేసారు. అటుగా వెళుతున్న పెట్రోలింగ్ పోలీస్ వాహనాన్ని గమనించిన దుండగులు ఏ టీ ఎం పక్కసందులోకి వెళ్లి దక్కున్నాడు. అది గమనించిన పెట్రోలింగ్ పోలీసులు పోలీస్ వాహనాన్ని అపి సందులో లోకి లైటు కొట్టి చూడగా దాక్కొని ఉన్న దుండగుడు గోడ దూకి పారిపోగా పెట్రోలింగ్ సిబ్బంది వెంట పడగ దుండగులు దుండగుల వెంట తెచ్చుకున్న కారం పొడిని పోలీస్ వారీ కంట్లో కొట్టి పారిపోయారు.చకచక్యం గా వ్యవహిరించి నా పోలీస్ లను అభినందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన ఉంది…


