ప్రతి ఒక్కరు సశా ముక్త్ భారత్ ను విజయవంతం చేయాలి..

ప్రతి ఒక్కరు సశా ముక్త్ భారత్ ను విజయవంతం చేయాలి..

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 24 (అఖండ భూమి న్యూస్)

జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్ అభియాన్ వారం రోజుల కార్యక్రమాలలో భాగంగా ఈ మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మొక్కలను నాటడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగవాన్ హాజరు అయి మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ వి.విక్టర్ , అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చంధర్ నాయక్ కలెక్టరేట్ ఆవరణ లో మొక్కలు నాచారం..

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కామరెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో విధ్యార్థులకు వ్యాస రచన, ఉపాన్యాస పోటీలు నిర్వహించడం జరిగింధీ. ఈ కార్యకరమము లో భాగము గా జిల్లా సంక్షేమ ఆధికారి మాట్లాడుతూ. విధ్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడమే లక్ష్యం గా జిల్లా సంక్షేమ శాఖ పనిచేస్తుందనీ అన్నారు అన్నారు. . అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగినధి. తరువాత కళాశాల విధ్యార్థిని విధ్యార్థులతో మొక్కలు నాటించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమఅధికారి ఏ ప్రమీల , సూపరింటెండెంట్ , జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంధి పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!