వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు సంబరాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 25.(అఖండ భూమి న్యూస్)
మంగళవారం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో
వాన కాలం ఖరీఫ్ పంటకు రైతు భరోసా రైతు ఖాతాలో రైతు భరోసా జమ చేసినందుకు కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా మార్కెట్ కమిటీ చైర్మన్ అధ్వారంలో డైరెక్టర్లు రైతు సంబరాలు చేసుకుంటు టపాకాయలు పేల్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిందాబాద్ షబ్బీర్ అలీ, జిందాబాద్ నినాదాలు ఇచ్చి సంబరాలు జరుపుకున్నారు.